ట్రూ కాలర్ లో సరికొత్త ఫీచర్.. ఫేక్ కాల్స్ కు చెక్

55చూసినవారు
ట్రూ కాలర్ లో సరికొత్త ఫీచర్.. ఫేక్ కాల్స్ కు చెక్
ట్రూ కాలర్ అనేది మన దేశంలో చాలా మంది యూస్ చేస్తున్న విశ్వసనీయమైన యాప్. తాజాగా మరో కొత్త ఫీచర్ ను ట్రూ కాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఏఐ మోడల్. దీని ద్వారా మీరు ఫేక్ కాల్స్ ని గుర్తించవచ్చు. ఎలాగంటే.. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఏఐ డిటెక్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అది క్షణంలో రిజల్ట్ ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్