బైక్ పై వెళ్తూ పోజ్ కొట్టిన అమ్మాయిలు.. చివరికి(వీడియో)

588చూసినవారు
ఓ ఇద్దరు యువతులు బైక్ పై వెళ్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో లో ఓ బైక్ పై ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు. అయితే బైక్ వేగంగా వెళ్తుండగా వెనకాల ఉన్న యువతి నిలబడి పోజ్ కొట్టింది. ఈ క్రమంలో మరో ఇద్దరు అబ్బాయిలు బైక్ పై వెళ్తుండగా వారికి హాయ్ చెప్తూ బైక్ వేగం పెంచారు. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో వారికి తీవ్ర గాయాలవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్