ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. SRH స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న జంపా.. దాని నుంచి కోలుకునేందుకు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జంపా స్థానాన్ని కర్ణాటక ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్‌తో ఎస్ఆర్‌హెచ్ భర్తీ చేసింది. రవిచంద్రన్‌ని SRH రూ. 30ల లక్షలకు సొంతం చేసుకుంది.