BSNL తన యూజర్లను పెంచుకునేందుకు మరో కొత్త రీఛార్జీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.399 రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో మొత్తంగా 70జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత SMS పంపించుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో డేటా రోల్‌ఓవర్ ప్రయోజనం కూడా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మిగిలిన డేటాను కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది.