అన్ని సమస్యలను పరిష్కరించాలి

77చూసినవారు
అన్ని సమస్యలను పరిష్కరించాలి
ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఉట్నూర్ ఎంపీడీవో ప్రవీణ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన హస్నాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తను తీసివేయించారు. అలాగే గ్రామంలో నెలకొన్న సంస్థలను పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్