ఆత్రం సక్కు విజయం ఖాయం

79చూసినవారు
ఆత్రం సక్కు విజయం ఖాయం
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ ఉట్నూర్ మండల సోషల్ మీడియా నాయకులు బాబా శ్యామ్ టైగర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు పని చేశారని, ఆదివాసి, గిరిజన ప్రజలలో ఆయనకు మంచి పేరు ఉందన్నారు. ఎంపీ ఎన్నికలలో ఆత్రం సక్కు భారీ విజయాన్ని సాధిస్తారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్