ఇరు వర్గాలు సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే

75చూసినవారు
ఇరు వర్గాలు సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే
జైనూర్ మండలంలో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని జైలుకు పంపారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. జైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు సీతక్క డీజీపీతో మాట్లాడి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్