ఖానాపూర్ లో బిఆర్ఎస్ నాయకుల సంబరాలు

64చూసినవారు
ఖానాపూర్ లో బిఆర్ఎస్ నాయకుల సంబరాలు
ఖానాపూర్ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మధ్యాహ్నం వారు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. లిక్కర్ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారని వారన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్