ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ నూతన అధ్యక్షులుగా చంద నరేష్

149చూసినవారు
ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ నూతన అధ్యక్షులుగా చంద నరేష్
దస్తురాబాద్ మండల కేంద్రంలోని రేవేజిపేట గ్రామ పరిధిలోగల ట్రాక్టర్ యూనియన్ డ్రైవర్ల నూతన కార్యవర్గాన్ని ఆదివారం సౌడాలమ్మ ఆలయం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చంద నరేష్, ఉపాధ్యక్షులుగా గడ్డం చిరంజీవి, కార్యదర్శిగా మాణిక్ రావు, కోశాధికారిగా కృష్ణ, సలహాదారులుగా చంద్ శేఖర్, కార్యవర్గ సభ్యులుగా శ్రీను, వెంకటేష్, గంగాధర్, నాగు సతీష్, భీం రావు, శంకర్, గంగన్న, బాబుల్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్