చింతలపల్లిలో కొనసాగిన ప్రచారం

54చూసినవారు
చింతలపల్లిలో కొనసాగిన ప్రచారం
జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు వారు మంగళవారం రాత్రి ఆ గ్రామంలోని పలు కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్కను గెలిపించుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్