నేరుగా బస్సులు నడపరూ

80చూసినవారు
నేరుగా బస్సులు నడపరూ
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఖానాపూర్ పట్టణం నుండి నేరుగా బస్సులు నడపాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఉమ్మడి జిల్లాలో స్థిరపడ్డారు. అదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలకు ఖానాపూర్ నుండి నేరుగా బస్సు సౌకర్యం లేదు. వేసవి సెలవులలో స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు నేరుగా బస్సులు నడపాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్