రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది

85చూసినవారు
ఎన్నికల హామీల హామీని నెరవేర్చక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు విజయ ధర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 15 లోపు రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన, నేటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడలేదన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సులువ జనార్ధన్, శ్రీనివాసగౌడ్, సృజన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్