ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ఆందోళన

55చూసినవారు
ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ఆందోళన
తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఉట్నూర్, జన్నారం మండలాల్లో వైద్యులు, సిబ్బంది ఆందోళన నిర్వహించారు. కోల్ కత్తాలో ట్రైని డాక్టర్ పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఉట్నూరు మండలంలోని దంతన్పల్లి, జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బంది ఆందోళన చేశారు. వైద్యులు సిబ్బందిపై అఘాత్యాలు జరగడం సరికాదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్