ఉట్నూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

54చూసినవారు
ఉట్నూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఉట్నూరు మండలంలోని అన్ని గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పంద్రాగస్టును పురస్కరించుకొని గురువారం ఉట్నూర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ పవన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఎంపీడీవో, తదితర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వాహకులు జెండాలను ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్