దస్తురాబాద్ విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించుటకు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సాధన సర్వే ద టెస్ట్ ఎడ్యుకేషన్ అచివ్ మెంట్ సర్వే సి ఈ ఎస్
పరీక్షలు మండలంలోని ప్రారంభోడు ప్రభుత్వ పాఠశాలల్లోని మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో 344 మందికి గాను 312 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో డిఆర్పి వెంకటరాజ్యం, రాష్ట్ర పిఆర్టియు అధ్యక్షులు కోట వేణు పాల్గొన్నారు.