కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

71చూసినవారు
కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 225 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 5, 080 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా ఒక గేట్ ఓపెన్ చేసి 3, 831 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్