ఖానాపూర్: చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు:సీఐ

73చూసినవారు
చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ పట్టణ సిఐ సైదా రావు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో చైనా మాంజా యువకుని గొంతు కు గాయం కావడంతో మంగళవారం పోలీసులు మార్కెట్ లోని మాంజ విక్రయిస్తున్న షాపులను తనిఖీ చేసారు. చైనా మాంజ వల్ల జరిగే నష్టాలను వివరించారు. చైనా మాంజాలా వల్ల పిల్లలకు చేతికి గాయాలు అవుతాయని, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని, పక్షులకు కూడా హాని కలుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్