అభివృద్ధికి బిజెపిని గెలిపించుకుందాం

66చూసినవారు
అభివృద్ధికి బిజెపిని గెలిపించుకుందాం
అభివృద్ధికి బిజెపిని గెలిపించుకుందామని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ బిజెపి నాయకులు కోరారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఉదయం బిజెపి నాయకులు ఆ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్