రాజోలులో జనసేనకు బిగ్ షాక్

53153చూసినవారు
రాజోలులో జనసేనకు బిగ్ షాక్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజేశ్వరరావుతో పాటు సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు రాజీనామా చేశారు. ఇవాళ తణుకులో సీఎం జగన్ సమక్షంలో బొంతు రాజేశ్వరరావు వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్