రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దస్తురాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్