16వ అసెంబ్లీ.. టీడీపీ ఎమ్మెల్యేల్లో సీనియర్లు వీరే

66చూసినవారు
16వ అసెంబ్లీ.. టీడీపీ ఎమ్మెల్యేల్లో సీనియర్లు వీరే
AP: త్వరలో 16వ అసెంబ్లీ కొలువుదీరనుంది. 16వ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(9సార్లు) సీనియర్ మోస్ట్ లీడర్‌గా ఉంటారు. చంద్రబాబు త‌ర్వాత గోరంట్ల బుచ్చయ్య (7సార్లు), అయ్యన్నపాత్రుడు(7), అచ్చెన్నాయుడు(6), ధూళిపాళ్ల నరేంద్ర(6), నంద్యాల వరదరాజులు రెడ్డి(6), ఆనం రామనారాయణ రెడ్డి(6), కన్నా లక్ష్మీనారాయణ(6), కళా వెంకట్రావు(5), గొట్టిపాటి రవి(5), పయ్యావుల కేశవ్(5సార్లు) టీడీపీ ఎమ్మెల్యేల్లో సీనియర్లుగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్