స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరి

70చూసినవారు
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరి
టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందని పిటిషనర్‌ల తరపున న్యాయవాది వాదించారు. అయితే అభ్యర్థులు 1995-2008 మధ్య ఎస్​జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరఫున న్యాయవాది వాదించారు. కానీ ఎస్​సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరన్నారు. అందువల్ల నోటిఫికేషన్​కు ముందు నియమితులైనవారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్