పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే

51చూసినవారు
పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారు. ఆడంబరాలు అంటే నచ్చవు. అందుకే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఓ అభిమాని ఇచ్చిన పెన్నుతోనే తొలి సంతకం చేశారు. ఈ పెన్ను విలువ పది రూపాయలే. ఫ్యాన్స్ పవన్ ఎంత అభిమానిస్తారో.. పవన్ కూడా అదే స్థాయిలో వారికి ప్రయారిటీ ఇస్తారని దీనిని బట్టి అర్థం అవుతోంది.

సంబంధిత పోస్ట్