ఎంపీ అభ్యర్థికి అడుగడుగునా స్వాగతం

555చూసినవారు
ఎంపీ అభ్యర్థికి అడుగడుగునా స్వాగతం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కకు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆత్రం సుగుణక్క శుక్రవారం రాత్రి మొదటిసారిగా తన సొంత గ్రామమైన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి వచ్చారు. గ్రామస్తులందరూ సుపరిచితులు కావడంతో ఆమె పేరు పేరునా పలకరిస్తూ అందరికీ అభివాదం చేశారు. తమ గ్రామవాసి అయిన సుగుణక్క ఎంపీగా నిలబడడం సంతోషంగా ఉందని వారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్