ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు

65చూసినవారు
ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
కడెం ప్రాజెక్టులోని వరద గేట్ల ట్రయల్ రన్ పనులను ఇరిగేషన్ అధికారులు నిర్వహించారు. భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు వరద గేట్లకు మరమ్మతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 12 లోపు కడెం ప్రాజెక్టుకు అన్నీ మరమతులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు వరద గేట్ల ట్రయల్ రన్ ను సోమవారం ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రవీందర్, డిఈ విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్