ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న నీటి విడుదల

67చూసినవారు
ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న నీటి విడుదల
కడెం ప్రాజెక్టు నుండి నీటి విడుదల కొనసాగుతుందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శనివారం ఉదయం ప్రాజెక్టులో 698. 32 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 2539 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు 696, మిషన్ భగీరథకు 9, మొత్తం కలిపి ప్రాజెక్టు నుండి 792 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్