అబ్జర్వేషన్ కమిటీ చైర్మన్గా సన్నిత్

72చూసినవారు
అబ్జర్వేషన్ కమిటీ చైర్మన్గా సన్నిత్
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నిర్మల్ జిల్లా అబ్జర్వేషన్ కమిటీ చైర్మన్ గా ఖానాపూర్ కు చెందిన కోడిగంటి సన్నిత్ కుమార్ నియమితులయ్యారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హైదరాబాద్ అబిడ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హై కోర్టు రిటైర్డ్ జస్టిస్ బెజ్జారపు చంద్రకుమార్, నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ చేతుల మీదగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్