నాగోబా దేవతకు సుగుణక్క పూజలు

63చూసినవారు
నాగోబా దేవతకు సుగుణక్క పూజలు
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె శుక్రవారం మధ్యాహ్నం నాగోబా దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలోని నాగోబా దేవతకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుగుణ దేవాలయ పీఠాధిపతి వెంకట్రావు ఆశీస్సులు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్