కులవృత్తులను కాపాడాలి

55చూసినవారు
కులవృత్తులను కాపాడాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కులవృత్తులను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు వృత్తిదారులు కోరారు. బుధవారం సాయంత్రం వారు మాట్లాడుతూ కవ్వాల్ అభయారణ్యాన్ని ఆధారం చేసుకుని వచ్చే ముడి సరుకుతో తాము గతంలో ఉపాధి పొందే వారమని, అటవీ ఆంక్షలతో తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ముడి సరుకు వచ్చేలా చూసి కులవృత్తులను కాపాడాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్