భైంసా మండలం ఇలేగాం గ్రామంలోని కవి రచయిత మోటివేషన్ స్పీకర్ పోస్ట్ మాస్టర్ రెడ్ల బాలాజిని NRI సామాజిక సేవా కార్యకర్త బీజేపీ లీడర్ బోస్లే బాజీరావు పటేల్ ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కవులను, కళకారులను సత్కరించడం మనందరి బాధ్యత అన్నారు. గీతశక్తి ద్వారా ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కవితలు రాయడం ఆనందంగా ఉందని, దేశభక్తి ధార్మిక సామాజిక కవితలు రాస్తూ అవార్డ్స్ తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారని అన్నారు.