ఎంపీని సన్మానించిన బైంసా బిజెపి పట్టణ కమిటీ అధ్యక్షుడు

64చూసినవారు
ఎంపీని సన్మానించిన బైంసా బిజెపి పట్టణ కమిటీ అధ్యక్షుడు
సభ్యత్వ నమోదు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా ముధోల్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గూడెం నగేష్ ని పుష్పగుచ్చం మిచ్చి సన్మానించిన బైంసా పట్టణ అధ్యక్షుడు యనుపోతుల మల్లేష్. వీరితోపాటు కౌన్సిలర్ సాహెబ్ రావు మరియు సభ్యత్వ నమోదు కో కన్వీనర్లు బండారి దిలీప్ కాసర్ల ప్రవీణ్ పాల్గొన్నారు. ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ భైంసా పట్టణంలో సభ్యత్వ నమోదు ఎక్కువ మొత్తంలో చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్