బాసర: రాష్ట్ర స్థాయి యోగాలో ఎంపికైన బాసర విద్యార్థులు

85చూసినవారు
బాసర: రాష్ట్ర స్థాయి యోగాలో ఎంపికైన బాసర విద్యార్థులు
టివైఎస్ఏ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగిన ఐదవ రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాష్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేష్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదవసారి అని తెలిపారు. విద్యార్ధులను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్