బాసర గ్రామ పంచాయతీ ఈవో గోవిందరాజు సస్పెండ్

63చూసినవారు
బాసర మేజర్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి గోవిందరాజు ను సస్పెండ్ చేసినట్లు మంగళవారం బాసర ఎంపీడీవో అశోక్ కుమార్ తెలిపారు. ఇటీవలే తను విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో జిల్లా డిఎల్పిఓ విచారణ చేపట్టి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. మెజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవో గా ఎంపీఓ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న గంగా సింగ్ ను నియమించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్