బాసర: బీసి హాస్టల్ ను తనిఖీ చేసిన మండల అధికారులు

84చూసినవారు
బాసరలోని బీసీ హాస్టల్ ను ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు శనివారం తహసిల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐ గణేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలను 40% రేట్లను పెంచిందని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇందులో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్