భైంసా: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

61చూసినవారు
భైంసా: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్ సూచనలు మేరకు శనివారం భైంసా మండలంలోని హంపోలి కే, బొరిగాం గ్రామాల్లో పర్యటించడం జరిగింది. శక్తి కేంద్ర సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ గంగా ప్రసాద్, శక్తి కేంద్ర ఇన్చార్జ్ బండారి అశోక్, బూత్ అధ్యక్షుడు గణేష్, హన్మంత్ రావు, కార్యకర్తలతో కలిసి మరింత పార్టీకి సమయం ఇస్తూ పార్టీ సభ్యత్వ నమోదులు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్