భైంసా: గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ తాజ వివరాలు

70చూసినవారు
రాత్రి కురిసిన వర్షానికి భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 50 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా ప్రస్తుతం 358. 70 ఉన్నట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్