భైంసా: ఆరె మరాఠా సంఘానికి ప్రొసీడింగ్ కాపీ అందజేత

53చూసినవారు
భైంసా పట్టణ కేంద్రంలో నిర్మించే ఆరె మరాఠా సంఘ భవన నిర్మాణం కోసం సుమారు 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ ని శుక్రవారం కుల సంఘ అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి అందజేశారు.
నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ముధోల్ మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భైంసా పట్టణ అధ్యక్షులు రఘువీర్ పటిల్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్