భైంసా: మొబైల్ షాప్ లో చోరీ

59చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మీ సేవ కాంప్లెక్స్ లో మంగళవారం అర్ధరాత్రి ఓ మొబైల్ షాప్ లో చోరి జరిగింది. మొబైల్ షాప్ షటర్ తాళాలు పగలగొట్టి మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్ళినట్లు బాధితుడు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్స్ కార్డ్ ద్వార వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్