ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని ఖండించిన బీజేవైఎం

65చూసినవారు
ఏబీవీపీ కార్యకర్తలపై దాడిని ఖండించిన బీజేవైఎం
బాసర ట్రిపుల్ఐటీ లో సోమవారం ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు గేటు దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఏబీవీపీ కార్యకర్తలపై కర్రతో దాడి చేయడం జరిగింది. దీనిపై బాసర ఎస్సై పూర్తి విచారణ చేసి దాడి చేసిన సెక్యూరిటీ గార్డ్స్ పై కేసు నమోదు చేయాలని ముదోల్ అసెంబ్లీ కన్వీనర్ ముల్లావార్ అనిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్