వికసించిన బ్రహ్మ కమలం... ప్రత్యేక పూజలు

78చూసినవారు
భైంసా మండలంలో అరుదైన బ్రహ్మకమలం వికసించింది. మాటేగాం గ్రామానికి చెందిన శేష నారాయణ్ – భూలక్ష్మీ దంపతుల ఇంటి ఆవరణలో గురువారం బ్రహ్మ కమలం వికసించింది. హిమాలయాల్లో మాత్రమే వికసించే ఈ బ్రహ్మకమలం తమ ఇంటి ఆవరణలో వికసించడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకత గల పుష్పం తమ ఇంట్లో వికసించడంతో సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్