నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

54చూసినవారు
ముఖ్యంంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ముధోల్లోని క్యాంప్ కార్యాలయంలో తానూర్ మండలంలోని 30 మంది లబ్దిదారులకు 6 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆదుకుంటోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్