బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకుకు స్వాగతం పలికారు. అర్చకులు తీర్తప్రసాదలు అమ్మవారి ఆశీర్వచనాలు అనదజేశారు. ఆమెతో పాటు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, స్థానిక పోలీసులు ఉన్నారు.