బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

59చూసినవారు
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ చేయాలని గురువారం కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా కుంటాల మండలంలోని బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొంతల పోశెట్టిబీని పోలీసులు ముందస్తు అరెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్