గడ్డెన్న ప్రాజెక్ట్ కు చేరుతున్న వరద

53చూసినవారు
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు సోమవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 355. 90 మీటర్లు ఉందని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 358. 70 ఉందని పేర్కొన్నారు. 20 క్యూసెక్కుల నీరు మీషన్ భగీరథ కు వదిలినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్