పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

75చూసినవారు
పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్
పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు మందిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఎస్ఐ భాస్కర చారి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కుంటాల మండల కేంద్రం శివారులో పేకాట అడుతున్నారన్న పక్క సమాచారంతో తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడులు చేసి నలుగురు మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4, 100 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్