ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

59చూసినవారు
కుంటాల మండలం కల్లూరు గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మండల నాయకులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 'ఏ' గ్రేడ్ క్వింటా ధాన్యానికి రూ. 2, 320, సాధారణ రకం ధాన్యానికి రూ. 2, 300 ధర ఉందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసు కొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్