మానవత్వం చాటుకున్న రైతన్న

60చూసినవారు
మానవత్వం చాటుకున్న రైతన్న
బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాపహరేశ్వర ఆలయం సమీపంలో ఓ గేదె మృతి చెందింది. దీంతో స్థానిక ప్రజలు దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతు ఉమ్మాయి రమేష్ రావు మానవతా దృక్పథంతో స్పందించి జెసిబి సహాయంతో మృతి చెందిన గేదెను తొలగించి మట్టిలో పూడ్చారు. దీంతో రమేష్ రావును స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్