ముమ్మరంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు

70చూసినవారు
ముమ్మరంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు
బాసర మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనుల మరమ్మత్తులతో పాటు, ఉపాధి హామీ కూలీలతో కాలువలలో మట్టితో కూడుకున్న పూడికను తొలగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్