ఖానాపూర్: రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

78చూసినవారు
ఖానాపూర్: రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థులు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మండల్ మస్కాపూర్ గ్రామంలో శనివారం జరిగిన జోనల్ స్థాయి యోగ పోటీలలో అండర్-14 బాలురు విభాగంలో డి. అవినాష్ మొదటి స్థానం, ఎం. చరణ్ రెండవ స్థానం, అండర్-17 బాలురు విభాగంలో B. సాయి మూడవ స్థానం, అండర్-14 బాలికల విభాగంలో Ch. అవంతి మొదటి స్థానం సాధించారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బాబురావు, యోగ మాస్టర్ మల్లేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్