మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ

82చూసినవారు
కుంటాలలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగనున్న మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ ఆప్కా గజ్జరాం, ఎంపీటీసీలు బహిష్కరించారు. ఇటీవల మండల కేంద్రంలో జరిగిన సీజనల్ వ్యాధుల కార్యక్రమంలో వైద్యురాలు శృతి పనితీరును తప్పుపట్టిన ఎంపీపీ పై వైద్యురాలు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్